Pooja Hegde: పొట్టి డ్రెస్సులో పొడుగు పాప.. స్టైలిష్ ఫోజులతో అలరిస్తున్న పూజ హెగ్డే..
Pooja Hegde Stylish Pics: తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో ఫిదా చేసిన హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన పూజ ఆ తరువాత వరుణ్ తేజ్ ముకుందా సినిమాలో మెరిసింది.
అక్కడినుంచి ఈయనకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత అలానే అలా వైకుంఠపురం చిత్రాలు ఈమెకు ఇండస్ట్రీ హిట్ ఇచ్చాయి.
సినిమాలలో హీరోయిన్ గా చేస్తూనే రంగస్థలం లాంటి చిత్రంలో ఐటమ్ సాంగ్ లో కూడా కనిపించింది. జిల్ జిల్ జిగేలు రాణి అంటూ నిజంగానే యువత గుండెల్లో జిగేలు పుట్టించింది.
గత సంవత్సరం మాత్రం పూజా కి ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాదాపు పూజా నటించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ గా మిగిలాయి.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏ సినిమాలో కనిపించని పూజ మరి కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద తెలుగు సినిమాకి సైన్ చెయ్యండి అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ పొడుగు కాళ్ళ సుందరి పొట్టి డ్రెస్ వేసుకొని ఈమధ్య ఫంక్షన్లో కనిపించి తన అందంతో మరోసారి అభిమానుల మతి పోగొట్టింది.