Priyanka Arul Mohan: బ్లాక్ డ్రెస్సులో ప్రియాంక మోహన్ అదిరిపోయే పోజులు.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Fri, 08 Dec 2023-7:41 am,

Priyanka Mohan: విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో తన అమాయకపు చూపులతో మన అందరినీ ఆకట్టుకుంది ప్రియాంక అరుల్ మోహన్

ఆ తరువాతే ఏమి తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉండగా తగిన స్థాయిలో అయితే ఈ హీరోయిన్ కి ఛాన్సులు రాలేదు..  

కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో అలానే మరో నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసి.. తన సత్తా చూపివ్వడానికి రెడీగా ఉంది ప్రియాంక.  

ఈ నేపథ్యంలో ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తన అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

బ్లాక్ డ్రెస్సులో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ.. సాంప్రదాయంగానే కాదు.. మోడరన్ లుక్స్ లో కూడా తనకు తిరుగులేదని రుజువు చేసుకుంటుంది ప్రియాంక.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link