Anchor Anasuya: అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. శారీలో బ్యూటీఫుల్ లుక్స్

Fri, 20 Oct 2023-1:21 am,

రంగస్థలంలో రంగమ్మ పాత్రతో అనసూయకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌తో సినిమా ఆఫర్లు క్యూకట్టాయి.  

పుష్ప మూవీ అనసూయకు మరింత పేరు తీసుకువచ్చింది. పార్ట్-2లో అనసూయ పాత్రకు మరింత స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది.  

రీసెంట్‌గా పెద్దకాపులో నటించింది అనసూయ. తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటేనే సినిమాలకు ఒకే చెబుతోంది.  

ఇక అనసూయ తాజాగా షేర్ చేసిన శారీ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

అభిమానులు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. బ్యూటీఫుల్ అంటూ అనసూయను పొగిడేస్తున్నారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link