Anchor Anasuya: అందానికే అసూయ పుట్టించేలా అనసూయ.. శారీలో రంగమ్మత్త ఘాటు పోజులు

Mon, 11 Sep 2023-11:24 pm,

బుల్లితెరకు బై బై చెప్పిన అనసూయ.. వెండితెరపై సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది మూడు సినిమాలతో ఆడియన్స్‌ను పలకరించింది.  

పాన్‌ ఇండియాలో లెవల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప-2లో అనసూయ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.   

ఈ మూవీలో అనసూయ దాక్షయణి క్యారెక్టర్‌లో నటిస్తోంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్‌లో పుష్ప పార్ట్‌-1లో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.   

ఈ నేపథ్యంలో పుష్ప ది రూల్‌లో అనసూయకు స్క్రీన్ స్పెస్ ఎక్కువ దక్కినట్లు సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.  

సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో అలరిస్తున్న అనసూయ.. లేటెస్ట్‌గా శారీలో ఫొటోషూట్ చేసింది. ఈ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link