Raai Laxmi Hot Photos: గుర్రంతో రత్తాలు ఫోజులు.. హాట్ ట్రీట్ చూశారా?

Sun, 28 Aug 2022-6:04 pm,

లక్ష్మీ రాయ్ గా సినీ రంగ ప్రవేశం చేసిన లక్ష్మీ అతి తక్కువ కాలంలోనే హాట్ బాంబ్ ఇమేజ్ తెచ్చుకుంది. 

ఇక అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించినా రాని క్రేజ్ ఆమెకు చిరంజీవి సరసన చేసిన రత్తాలు అనే ఐటెం సాంగ్ కు వచ్చేసింది. 

ఇక ఆ తరువాత కూడా అడపా దడపా ఐటెం సాంగ్స్ చేస్తున్న ఈ భామ అప్పుడప్పుడూ తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. 

తాజాగా లక్ష్మీ రాయ్ షేర్ చేసిన ఒక ఫోటో షూట్ ఆసక్తికరంగా మారింది. 

లక్ష్మీ రాయ్ ఫోటోషూట్ మీరు కూడా చూసేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link