Pooja Hegde Saree Pics: చీరకట్టులో మైమరపిస్తున్న రాధేశ్యామ్ బ్యూటీ పూజా హెగ్డే, ఫోటోలు వైరల్
నిజంగానే పూజా హెగ్డే ఈ చీరలో అద్భుత సౌందర్యరాశిలా ఉంది.
పూజా హెగ్డేను ఈ చీరలో చూస్తుంటే ఫ్యాన్స్ మతిపోతున్నట్టుంది. హాట్ అండ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అందంతో పాటు అభినయం కలిగిన పూజాహెగ్డే ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాతో పాన్ ఇండియా నటిగా మారింది
తాజాగా చీరకట్టుతో బ్యాక్ చూపిస్తూ..వయ్యారాలు పోతున్న పూజా హెగ్డే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అందాల నటి పూజా హెగ్డేకు డ్రెస్ ఏదైనా ఇట్టే నప్పేస్తుంది. ఇక ఈ అందగత్తె చీర కడితే...ఇక ఆ అందాన్ని వర్ణించలేం.