Raksha Bandhan Offers: మీ సోదరీమణులకు రాఖీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరలకే Butterfly మిక్సీ గ్రైండర్స్..

Thu, 31 Aug 2023-9:28 am,

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో రక్షాబంధన్ సేల్లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై 20 నుంచి 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మిక్సీ గ్రైండర్ లపై 40 శాతం వరకు తగ్గింపు లభించడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు. ఈ ఆఫర్లో భాగంగా కింది గ్రైండర్లను ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.

రాఖీ ఆఫర్లలో భాగంగా Flipkart SmartBuy Premium 500 W మిక్సీ గ్రైండర్ పై కూడా ప్రత్యేకత తగ్గింపు లభిస్తోంది. ఆఫర్లలో భాగంగా మీరు ఈ గ్రైండర్ ని కొనుగోలు చేస్తే రూ. 1,249లకే పొందవచ్చు. సాధారణంగా కంపెనీ ఈ మిక్సీని రూ. 2,799లకు విక్రయించగా ఆఫర్లో భాగంగా దాదాపు 55 శాతం దాక డిస్కౌంట్ అందజేస్తోంది. అంతేకాకుండా ఈ గ్రైండర్ పై అదనపు డిస్కౌంట్ పొందడానికి ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

రాఖీ పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో Butterfly Rapid Plus 5J 750 W గ్రైండర్ పై ప్రత్యేకత తగ్గింపు లభిస్తోంది. కంపెనీ ఈ మిక్సీని రూ. 6, 499లకు విక్రయిస్తోంది. అయితే ఈ సెల్ లో భాగంగా మీరు దాదాపు 50 శాతం డిస్కౌంట్తో కేవలం రూ. 3,999లకే పొందవచ్చు. అంతేకాకుండా ఈ గ్రైండర్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఇక ఇదే సేల్లో భాగంగా Butterfly Arrow Pro Blend 500 మిక్సీపై కూడా డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ గ్రైండర్ను సాధారణ రోజుల్లో కంపెనీ రూ. 3, 999లకు విక్రయిస్తోంది. అయితే ఈ ఆఫర్లో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 42 శాతం తగ్గింపుతో రూ.2,299లకే లభిస్తోంది.   

ఈ రక్షాబంధన్ ఆఫర్లలో భాగంగా మిక్సీ గ్రైండర్స్ పై ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.. మీరు పై మిక్సీ గ్రైండర్ లను ఎక్స్చేంజ్ ఆఫర్లు కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందవచ్చు. మీ ఇంట్లో ఉండే పాత గ్రైండర్ ఈ ఆఫర్లో భాగంగా ఎక్స్చేంజ్ చేస్తే రూ.250 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా రూ.70 వరకు ఎక్స్చేంజి బోనస్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link