Ram Recent Movies Pre Release Business:‘డబుల్ ఇస్మార్ట్’ సహా రామ్ పోతినేని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెల్స్..

Wed, 14 Aug 2024-10:06 am,

డబుల్ ఇస్మార్ట్..

రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

స్కంధ.. రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కంధ’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ది వారియర్ రామ్ హీరోగా నటించిన ‘ది వారియర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

రెడ్.. రామ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘రెడ్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  

 

ఇస్మార్ట్ శంకర్..

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా అప్పట్లోనే రూ. 20.28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

హలో గురూ ప్రేమ కోసమే.. నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన మూవీ ‘హలో గురూ ప్రేమకోసమే’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link