Rashi Singh: బ్లాక్ డ్రెస్ ఇన్నర్ వేర్ లో రాశి సింగ్ పరువాల విందు..

Thu, 04 Jul 2024-12:04 pm,

అట్రాక్ట్ చేసే గ్లామర్,  ఆకట్టుకునే నటన ఉన్న సరైన బ్రేక్ రావడం లేదు ఈ అమ్మడికి. తెలుగులో  ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శశి' మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఈ మూవీ  థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమాలో రాశి సింగ్ యాక్టింగ్ కు  మంచి మార్కులే పడ్డాయి.

ఈ ఇయర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలో తన నటనతో మెప్పించింది. కేవలం నటన మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో వరుస ఛాన్సులను దక్కించుకుంటుంది.

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. తెలుగులో 'పాపం పసివాడు' వంటి టీవీ సిరీస్‌లో నటించింది రాశి సింగ్.

తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది  రాశి సింగ్. అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link