Rashmika: రష్మికకు అలాంటి గిఫ్ట్ పంపించి.. పేరెంట్స్ ముందు అడ్డంగా బుక్ చేసిన స్టార్ డైరెక్టర్..?
రష్మిక సక్సెస్ తో దూసుకెళ్తున్న ఈ హీరోయిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు.. తెలుగు, కన్నడ చిత్రాలో బాగా రాణించిన రష్మిక దక్షిణాది సినిమాల్లో తన మార్కు చూపించుకుంది.. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా నటించి మెప్పించింది.
2023లో విడుదలైన 'యానిమల్' హిందీ సినిమాలో మంచి మార్కులే సంపాదించిందిన భామ రణబీర్ కపూర్ కు పోటీగా తన నటన కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాకి సందీప్ వంగా డైరెక్టర్.
'యానిమల్' సినిమా అనుకున్న దానికంటే మంచి సక్సెస్ ఇవ్వడంతో రష్మికకు ఓ గిఫ్ట్ పంపించాడంట. ఇందులో రష్మిక నటించిన యానిమల్ సినిమాకు సంబంధించిన ఫొటోస్ చాక్లెట్స్, సర్ప్రైజ్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాడట.
అయితే అందులో రష్మిక, రణబీర్‌తో తో చేసిన లిప్ లాక్, టాప్‌లెస్ రొమాంటిక్ ఫోటో ఉన్నాయట. ఇది పేరెంట్స్ ముందే కనిపించడంతో కాస్త ఇబ్బందికి గురైందట మన నేషనల్ క్రష్. ఆ ఫోటోలతో పేరెంట్స్ ముందు బుక్ చేశాడట డెరెక్టర్..
ఇక రష్మిక తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తుంటాయి. వీళ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.. కానీ వీళ్ళు ఎప్పుడూ నేరుగా మీడియా ముందు ఈ డేటింగ్ గురించి రియాక్ట్ అవ్వలేదు.