Rashmika mandanna: శ్రీవల్లి రోజు రోజుకు ఇంత క్యూట్​గా మారుతోందేంటీ..

Tue, 15 Mar 2022-9:04 pm,

ఫ్యాన్స్​ను ఉద్దేశిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో ఓ పోస్ట్​ చేసింది రష్మికా మందాన్న. ఈ సందర్భంగా వైట్​ డ్రెస్సులో క్యూట్ లుక్స్​తో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

ఈ క్యూట్​ ఫొటోల్లో రష్మికా మందాన్నను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

హలో మ్యాగజైన్​ కోసం రష్మిక ఇటీవల ఓ స్పెషల్​ ఫొటో షూట్​లో పాల్గొంది. ఇందులో రష్మిక ఫోజులు కుర్రకారను కట్టిపడేస్తున్నాయి.

రష్మిక హలో మ్యాగజైన్ ఫొటోలను చూసి.. సెలెబ్రెటీలు సైతం ఆకట్టుకునే కామెంట్స్ చేస్తున్నారు.

రష్మిక మందాన్నా బ్లూ డ్రెస్సులో కుర్రకారు మతి పొగొట్టేస్తోంది. అమె నవ్వుకు ఫ్యాన్స్​ ముగ్దులవుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link