Rashmika Mandanna Photos: రష్మిక మందన్న క్లీవేజ్ ట్రీట్ అదిరిందిగా..చూశారా?

Mon, 05 Jun 2023-8:17 pm,

కన్నడ కస్తూరి రష్మిక మందన తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమెకు చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా వచ్చేసింది. 

ఇక తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వస్తూ ఉండగానే బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలవడంతో తెలుగుని పూర్తిగా పక్కన పెట్టి మరీ బాలీవుడ్ చెక్కేసింది. 

ఆ తర్వాత పుష్ప సినిమా ఆమెకు మరింత కలిసి రావడంతో దాని సీక్వెల్ లో కూడా ప్రస్తుతానికి నటిస్తోంది. ఒక పక్క బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తెలుగు సినిమా అవకాశాలు వచ్చినా ఇప్పుడు కాదనకుండా చేసేస్తోంది.

 దానికి కారణం తెలుగు సినిమాలన్నీ దాదాపుగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ ఉండడమే. ఇక ప్రస్తుతానికి ఆమె సోషల్ మీడియాలో స్కై బ్యాగ్స్ కి సంబంధించిన ఒక వీడియో షేర్ చేయగా అది వైరల్ అవుతుంది. 

   

ఇక ఆ వీడియోలో ఆమె క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది మరి మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి మరి.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link