Rashmika Mandanna Sizzling Photos: మాల్దీవుల వెకేషన్లో రష్మిక మందన్న.. ఫోటోలు చూశారా?

Mon, 10 Oct 2022-9:17 am,

చలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కన్నడ కస్తూరి రష్మిక మందన్న తెలుగులో మంచి పేరు సంపాదించడమే కాకా టాప్ హీరోయిన్ రేంజ్ కు కూడా వెళ్లింది. 

తెలుగు నుంచి బాలీవుడ్ కు కూడా వెళ్లిన ఆమె చేతినిండా సినిమాలతో అన్ని భాషల్లోనూ బిజీగా గడుపుతోంది. అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించి ముందుకు వెళుతోంది. 

తాజాగా గుడ్ బై అనే బాలీవుడ్ సినిమాతో హిట్ అందుకున్న రష్మిక ఆ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు వెళ్లింది. ఆమెతో పాటు విజయ్ దేవరకొండ కూడా వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. 

ఆ సంగతి పక్కన పెడితే ఆమె షేర్ చేసిన అక్కడి ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. వాటిని మీరు కూడా చూసేయండి మరి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link