Rath Yatra Photos: అహ్మదాబాద్‌లో జగన్నాథ రథయాత్ర ప్రారంభం, ప్రత్యేక పూజలు

Mon, 12 Jul 2021-5:02 pm,

రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI)

Also Read: Golconda Bonalu 2021: గోల్కొండ బోనాలు ప్రారంభం, ఘనంగా జరుపుకోవాలని Chiranjeevi విషెస్

కొవిడ్‌19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI)

Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు, ఇంట్లో సిరి సంపదలకు కొదువ ఉండదట

Photos Of Jagannath Temple Rath Yatra in Ahmedabad: సుప్రసిద్ధ క్షేత్రాలు పూరీ, అహ్మదాబాద్‌లలో రథయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌లో జగన్నాథుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగ తీర్చిదిద్దారు. (Photos Credit: Twitter/ANI)

రథయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలలో భాగంగా అహ్మదాబాద్‌లోని జగన్నాథుని ఆలయం పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. (Photos Credit: Twitter/ANI)

Also Read: Hanuman Puja Vidhanam in Telugu: హనుమాన్ పూజ ఇలా చేస్తే కష్టాలన్ని తొలగి, కోరికలన్నీ నెరవేరుతాయట

కొవిడ్‌19 కారణంగా ఆంక్షలతో రథయాత్రను నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేటి ఉదయం ఆలయంలో మంగళహారతి ఇచ్చారు. (Photos Credit: Twitter/ANI)

గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. (Photos Credit: Twitter/ANI)

Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?

(Photos Credit: Twitter/ANI)

(Photos Credit: Twitter/ANI)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link