Ratha Saptami 2024: రథసప్తమి రోజు ఈ నాలుగు పనులు చేస్తే లైఫ్ అంతా డబ్బే డబ్బు.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..
సాధారణంగా పురాణాల ప్రకారం.. అనేక మంది దేవుళ్లు ఉన్నారు. ఆయా దేవతలను ఇష్టపడే వార వేర్వేరు పేర్లతో పిలుచుకుంటారు. కానీ మనకు కంటి ముందు సూర్యుడు కన్పిస్తు ఉంటాడు. ఆయన నిత్యం మనంచేసే పనులను గమనిస్తుంటారు.
మనం ఏపని చేసిన చేయకున్నా.. కూడా ఉదయం వచ్చి, సాయంత్రానికి అస్తమిస్తుంటాడు. అదే విధంగా మనం జీవితంలో ఎదగాలంటే సూర్యుడి లాగే కష్టపడుతుండాలంటారు. మనపని మనం చేసుకుంటూ వెళ్లాలి.
సూర్యుడికి నమస్కారం అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. ఆయనను రెండు చేతులు ఎత్తి మొక్కితే ఎలాంటి కోరికలైన నెరవేరేలా అనుగ్రహిస్తాడంటారు. అందుకే అగస్త్య మహర్షి, యుద్దరంగంలో శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశిస్తారు
సూర్యుడికి ఉదయంపూట స్నానం చేసేటప్పుడు అర్ఘం ఇస్తే మంచిఫలితాలు కల్గుతాయి. సూర్యుడి అనుగ్రం ఉంటే తేజస్సు, ధనం, ఆరోగ్యం లభిస్తాయి. ప్రతిరోజు సూర్యనమస్కారాలు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని దూరమౌతాయి
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు.
సూర్యుడికి రథసప్తమి రోజు వాకిట్లో పిడకలు పెట్టి, దానిలో పాలను పోసి, బియ్యం వేసి పొంగించాలి. దీన్ని సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే జీవితంలో ఎప్పుడు కూడా ధనానికి లోటు ఉండదని చెబుతుంటారు.