Realme Narzo N65 Price: రూ.748కే అమెజాన్‌లో 50 MP కెమెరా realme NARZO N65 మొబైల్‌.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Thu, 03 Oct 2024-4:34 pm,

ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz ఐ కంఫర్ట్ డిస్ప్లే సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో బోలెడు ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ లభిస్తున్నాయి. అయితే అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.  

ఈ రియల్‌ మీ నార్జో N 65 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో MRP ధర రూ.14,999తో లభిస్తోంది. ఈ మొబైల్‌ మార్కెట్‌లో రెండు కలర్‌ ఆప్షన్స్‌తో పాటు మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.  

అలాగే ఈ realme NARZO N65 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో కొనుగోలు చేసేవారి దాదాపు 17 శాతం వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.12,498కే పొందవచ్చు.

ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే ప్రత్యేకమైన కూపన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ కూపన్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.2,250 వరకు తగ్గింపు పొందవచ్చు. 

అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిచి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.11,750 వరకు ఎక్చేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోనూ రూ.748కే పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link