Redmi 14 Pro Plus: 220W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో Redmi నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఫీచర్స్‌తో రెచ్చిపోబోతోంది!
ఈ రెడ్మి 14 ప్రో ప్లస్ (Redmi 14 Pro Plus) స్మార్ట్‌ఫోన్ హై-ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ జంబో బ్యాటరీని కూడా అందిస్తోంది. అలాగే ఆకట్టుకునే డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ఈ Redmi 14 Pro Plus మొబైల్ 6.71-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేని కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా స్మూత్ స్క్రోలింగ్‌ను అందిచేందుకు 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే 1260 x 2740 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో లాంచ్ కానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఈ Redmi 14 Pro Plus మొబైల్ బ్యాక్ సెటప్‌తో 200MP ప్రధాన సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 32 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరాలను కూడా అందిస్తోంది. ఇందులో కంపెనీ 10x జూమ్ ఫంక్షనాలిటీని కూడా అందిస్తోంది.
అంతేకాకుండా ఇది 5000mAh బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 220W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా అందిస్తోంది. దీని ద్వారా సులభంగా చార్జ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
ఇక ఈ రెడ్మి 14 ప్రో ప్లస్ (Redmi 14 Pro Plus)ని కంపెనీ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదల చేయబోతోంది. దీని ధర వివరాల్లోకి కంపెనీ బేస్ వేరియంట్‌ను రూ.20,999లోపే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విడుదలైన తర్వాత కంపెనీ దీనిపై ప్రత్యేకమైన ఆఫర్స్‌ను అందించనుంది.