Redmi Note 10T 5G..17 వేల ఫోన్..కేవలం 199 రూపాయలకే, ఎలాగంటే
Redmi Note 10T 5G Battery
ఈ ఫోన్ 4 జీబి ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఆక్టా కోర్ క్వాల్‌కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్రోసెసర్‌తో వస్తుంది. 18 వాట్ల ఫాస్ట్ ఛార్జర్‌తో 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది.
Redmi Note 10T 5G Specifications
Redmi Note 10T 5G లో 6.5 ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు 2400-1080 పిక్సెల్ రిజల్యూషన్ ఉంటుంది. ఇంకా ఇతర ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.
Redmi Note 10T 5G Exchange Offer
Redmi Note 10T 5G ఫోన్‌పై 12 వేల 3 వందల రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. ఒకవేళ మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే..ఈ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండీషన్‌లో ఉండటమే కాకుండా లేటెస్ట్ మోడల్ అయి ఉండాలి. ఈ ఆఫర్ మినహాయిస్తే..ఆ ఫోన్ ధర కేవలం 199 రూపాయలవుతుంది.
Redmi Note 10T 5G Bank Offers
Redmi Note 10T 5G కొనుగోలు చేసేందుకు మీరు ఒకవేళ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కార్డు ఉపయోగిస్తే..మీకు వేయి రూపాయల డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర 12 వేల 499 రూపాయలైపోయింది.
Redmi Note 10T 5G Offers And Discounts
Redmi Note 10T 5G ఫోన్ లాంచింగ్ ధర 16 వేల 999 రూపాయలు. కానీ అమెజాన్‌లో 13 వేల 999 రూపాయలకే లభించనుంది. అంటే నేరుగా 3 వేల రూపాయల డిస్కౌంట్ లభించనుంది. ఇది కాకుండా 5 వందల రూపాయల కూపన్ ఒకటి లభిస్తుంది. కూపన్ అప్లై చేస్తే 13 వేల 499 రూపాయలు వస్తుంది.