Refrigerator Side Effects: ఎండాకాలంలో ఫ్రిజ్‌ను ఎక్కువగా వాడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే గుండె బద్దలు అవుతుంది!
రిఫ్రిజిరేటర్ ను అతిగా వినియోగించడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు అలర్జీ ఒకటి. ఫ్రిజ్లో ఏవైనా వస్తువులను ఉంచినప్పుడు శీతలీకరణ వ్యవస్థ జరిగే క్రమంలో అనేక అనారోగ్యకరమైన రేణువులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా అలర్జీ వంటి సమస్యలు రావచ్చు.
ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారు ఫ్రిజ్లో ఉంచిన ఆహారాలను తీసుకోకపోవడం ఎంతో మంచిది ఎందుకంటే శీతలీ కరణ సమయంలో ఏర్పడి కొన్ని బ్యాక్టీరియాల కారణంగా కొంతమందిలో ఆస్తమా రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి.
ఫ్రిడ్జ్ లో ఉంచిన వస్తువులపై శీతలీ కరణ సమయంలో బ్యాక్టీరియా మృతి చెందే అవకాశాలున్నాయి దీని కారణంగా అందులో ఉంచిన ఆహారాలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు రావచ్చు.
రిఫ్రిజిరేటర్ నుంచి వెలువడే చల్లని గాలి చర్మాన్ని పొడిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా అనేక రకాల చర్మ సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రిఫ్రిజిరేటర్లు అతిగా వినియోగించడం వల్ల అందులో నుంచి ఏర్పడే వాయువు వాతావరణం మార్పుకు దోహదపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి కారణంగా వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతుంది.
కొత్త మోడల్ కలిగిన రిఫ్రిజిరేటర్ లను అతిగా వినియోగించడం వల్ల కరెంట్ బిల్లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ఇంతకుముందు వచ్చే కరెంట్ బిల్లు కంటే ఇప్పుడు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
అతిగా రిఫ్రిజిరేటర్ లో ఉంచిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇందులో ఉండే ఆహారాలు తినకపోవడం ఎంతో మంచిది.
ఫ్రిజ్లో ఉంచిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామందిలో మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని ఇటీవలే అధ్యయనాల్లో తేలింది. కాబట్టి అతిగా ఫ్రిజ్లో ఉంచిన ఆహారాలు తీసుకోవడం మానుకుంటే చాలా మంచిది.
కొంతమందిలో అతిగా ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోకపోవడం ఎంతో మంచిది.