Remya nambeesan: వైరల్ అవుతున్న రేమ్యా నంబీశన్ లేటెస్ట్ ఫోటోషూట్

Sat, 07 Nov 2020-2:57 pm,

మళయాళం, తమిళ సినిమాల్లో తనకంటూ అభిమానుల్ని సంపాదించుకున్న కేరళ కుట్టి..రేమ్యా నంబీశన్ లేటెస్ట్ ఫోటోస్ ముద్దొస్తున్నాయి. లైట్‌స్మైల్‌తో ఫ్యాషన్ డిజైన్డ్  డ్రెస్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. బాలనటిగా, సింగర్‌గా అరుదైన ఘనత సాధించుకున్న రేమ్యా లేటెస్ట్ ఫోటోషూట్ అందుకే హల్‌చల్ అవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link