Komaram Bheem NTR Stills: కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ అదుర్స్.. ఫస్ట్‌లుక్ ఫొటోస్

Thu, 22 Oct 2020-6:23 pm,

RamaRaju For Bheem: Komaram Bheem NTR First Look | "రామరాజు ఫర్ భీమ్" ( Ramaraju for Bheem ) పేరుతో విడుదలయిన ఈ టీజర్ వచ్చిరాగానే రికార్డుల మోత మోగిస్తోంది. వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి.. అంటూ సాగే ఈ టిజర్‌లో ఎన్టీఆర్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

 రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న దర్శక ధీరుడు రాజమౌళి (ss rajamouli) డైరెక్షన్‌లోని ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం ) సినిమాలోని జూ.ఎన్టీఆర్ (Jr Ntr) వెర్షన్ టీజర్ గురువారం విడుదలయింది. (Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

(Image Credit; Twitter)

ఈ ఫొటోలన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ పేజీల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. (Image Credit; Twitter)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link