Happy Birthday Sachin: సచిన్ పుట్టినరోజు ఇవాళ..సచిన్ కార్ గ్యారేజ్‌లో ఏయే కార్లున్నాయో తెలుసా

Sun, 24 Apr 2022-2:34 pm,

Porsche Cayenne

ఫోర్స్చే కేయెన్ కారు సచిన్ గ్యారేజ్‌లో కొత్తగా చేరిన కారు. 1.93 కోట్లతో కొనుగోలు చేసిన ఈ కారు అత్యాధునికమైంది. అత్యంత లగ్జరియస్ కారు. అతి ఖరీదైంది.

Maruti 800

సచిన్ టెండూల్కర్ మొట్టమొదటి కారు ఇది. ఇప్పటికీ ఈ కారు సచిన్ గ్యారేజ్‌లో అలాగే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా ఉంది.

BMW i8 hybrid supercar

BMW i8 ఇది కూడా సచిన్‌కు అత్యంత ఇష్టమైన కారు. వీ6, వీ 8తో పవర్ చేయబడిన అత్యాధునికమైన కారు ఇది. అదే సమయంలో 3 సిలెండర్ ఇంజన్‌తో పని చేసే హైబ్రిడ్ సిస్టమ్ ఈ కారు ప్రత్యేకత

BMW i8

సచిన్ టెండూల్కర్ కార్ గ్యారేజ్‌లో ఉన్న బీఎండబ్ల్యూ BMW i8 సిరీస్ కారు రెడ్ కలర్‌తో మెరిసిపోతుంటుంది. డీసీతో మోడిఫికేషన్ చేసిన కారు ఇది.

BMW 5-Series

ఇతర బీఎండబ్ల్యూ కార్లలానే..సచిన్ గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కారు ప్రత్యేకంగా ఉంటుంది.ఈ కారును సచిన్ స్వయంగా చాలాసార్లు నడిపున్నాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link