Shruti Haasan: బ్లాక్‌ డ్రెస్‌లో మంటలు రేపిన శ్రుతి హాసన్.. గ్లామర్ హద్దులు చెరిపేసిన బ్యూటీ

Thu, 14 Dec 2023-11:58 pm,

శ్రుతి హాసన్ మత్తెక్కించే చూపులతో నెటిజన్లకు పిచ్చెక్కించింది. బ్లాక్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది.

లోక నాయకుడు కమల్ హాసన్ డాటర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్.. తన టాలెంట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 

వరుస ఫ్లాపులతో డీలా పడిపోయిన శ్రుతి హాసన్.. మళ్లీ పెద్ద సినిమాలతో జోరు మీద ఉంది.

సలార్ సినిమాతో విడుదలకు రెడీ ఉండగా.. అడవి శేష్‌తో మరో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. 

శ్రుతి హాసన్ బ్లాక్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చి.. ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link