Samantha: సమంత హాట్ లుక్స్…షట్ బటన్స్ వేసుకోకుండా ఫోజులు..

Thu, 11 Apr 2024-6:57 pm,

ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది హీరోయిన్ సమంత. జూనియర్ ఎన్టీఆర్ బృందావనం చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ అప్పటినుంచి వరస అవకాశాలు అందుకుంది.

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సమంతకి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు తమిళ భాషలలో దాదాపు ఈ తరం స్టార్ హీరోలు అందరితోనూ నటించి మెప్పించింది ఈ హీరోయిన్.  

తాజాగా తన అనారోగ్య సమస్యల వల్ల కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న సమంత మళ్ళీ కొన్ని సినిమాలకు సైన్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.  

సమంత తెలుగులో చివరిగా కనిపించిన సినిమా విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఖుషి. ఈ చిత్రం పరవాలేదు అనిపించుకున్న సమంత యాక్టింగ్ పరంగా మాత్రం వందకి వంద మార్కులు వేసుకుంది.

ఈ క్రమంలో తాజాగా సమంత ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ డోస్ పెంచి మరి షేర్ చేస్తున్న ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ బటన్స్ తీసేసిన బ్లాక్ కోర్టులో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link