Samantha Hot Photos: వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న సమంతా...వీపంతా కనిపించేలా ఫోజులు!

Fri, 02 Dec 2022-5:35 pm,

సమంత ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతోంది. 

 

ఆమె ప్రస్తుతానికి ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు, ఆమె దక్షిణ కొరియా చికిత్స నిమిత్తం వెళుతోందని అంటున్నారు. 

 

ఒకపక్క ఆమె సోషల్ మీడియాలో చడీ చప్పుడు లేకుండా ఉంటే ఆమె పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ మాత్రం ఆమె పాత ఫోటోలు షేర్ చేసింది. 

 

ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

సమంత ఫోటోల మీద మీరు కూడా ఒక కన్నేయండి మరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link