Megha Shetty: నెట్టింట హీట్ పుట్టిస్తున్న శాండల్‌వుడ్‌ బ్యూటీ, మేఘా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్

Thu, 11 Apr 2024-5:44 pm,

మేఘ శెట్టి 1998లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.   

కన్నడ సీరియల్ 'జోతే జోతెయాలి'తో ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.   

'ట్రిపుల్ రైడింగ్' సినిమాతో శాండిల్ వుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

ఆ తర్వాత దిల్ పసంద్, కైవా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది.   

రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింటి హీట్ పుట్టిస్తున్నాయి. ఇందులో ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link