Sanju Samson Wife: సంజూ శాంసన్ భార్య ముందు అనుష్క శర్మ, ధనశ్రీ చాహల్ కూడా ఎందుకు పనికిరారు..!

Fri, 12 Apr 2024-6:02 pm,

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఈ ఐపీఎల్ సీజన్ 17లో కెప్టెన్ గా, బ్యాటర్ గా, వికెటీ కీపర్ గా తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు.   

అయితే ఈ క్రికెటర్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. సంజూ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

సంజు తన భార్య చారులతను తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో కలుసుకున్నాడు. అక్కడ ఇద్దరూ క్లాస్‌మేట్స్.   

ఫేస్ బుక్ ద్వారా సంజు ప్రేమకథ మొదలైంది. అతను చారులత రమేష్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దానిని ఆమె ఎక్సెప్ట్ చేసింది. అది కాస్త వారిద్దరి పెళ్లికి దారితీసింది.   

సంజు క్రిస్టియన్ కాగా, చారులత రమేష్ హిందూ నాయర్. దీంతో వీరిద్దరూ ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట మీడియా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ వస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link