Saturn Transit 2024: శని గ్రహం గోచారంతో ఈ 4 రాశులకు నవంబర్ 15 తరువాత డబ్బే డబ్బు

Tue, 15 Oct 2024-4:13 pm,

కన్యా రాశి

కన్యా రాశి జాతకులకు నవంబర్ 15 నుంచి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలుంటాయి. ఊహించని సంపద లభిస్తుంది. ఆర్ధికంగా లాభపడతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా ఆర్ధికంగా లాభం కలుగుతుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు కలగవు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు సరైన సమయం. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి తరువాత వేర్వేరు రాశులవారి జాతకంలో కీలక మార్పులు సంభవించనున్నాయి. నవంబర్ 15వ తేదీన శనిగ్రహం కుంభ రాశిలో సక్రమమార్గంలో గోచారం ఉంటుంది. శని గ్రహం వక్రమార్గం లేదా సక్రమమార్గం రెండింట్లో ఏది జరిగినా ఇతర రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఈ నాలుగు రాశులకు మహర్దశ పట్టనుంది. 

మకర రాశి

ఈ రాశి జాతకులకు నవంబర్ 15 నుంచి మహర్దశ పడుతుంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఉద్యోగులకు అనువైన సమయం. పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. ఏ రంగంలో అడుగెట్టినా విజయం చేకూరుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఈ రాశివారి జీవితం దీవావళి తరువాత మారిపోనుంది. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు శనిగ్రహం సక్రమమార్గంలో పడటం వల్ల అన్నీ ప్రయోజనాలుంటాయి. ఈ రాశి జాతకులకు ఊహించని సంపద కలిసొస్తుంది. వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. అటు ఉద్యోగులకు సైతం అంతా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగావకాశాలు ఉంటాయి. చేపట్టిన అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. 

మేష రాశి

శని గ్రహం కుంభరాశిలో సక్రమ మార్గం పట్టడంతో మేష రాశి జాతకులకు దశ మారనుంది. వ్యాపారులకు అమితమైన లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతనం పెంపు ఉంటుంది. నవంబర్ 15 నుంచి ఈ రాశి జాతకులకు చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. దాంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఎప్పట్నించో పెండింగులో ఉన్న సమస్యలు తీరిపోతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link