Shalini Pandey Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన షాలిని పాండే.. మాములు రచ్చ కాదుగా ఇది!

Fri, 17 Feb 2023-6:38 pm,

అర్జున్ రెడ్డి భామగా షాలిని పాండేకు ఉన్న క్రేజ్ మాములిది కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజీ స్టార్ అయ్యాడు కానీ ఈమెకు అంత క్రేజ్ రాలేదు.   

 

అయితే షాలిని నటించిన ప్రీతి పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేట్టుగా చేసింది.   

 

ఒక రకంగా షాలిని పాండేకి అంత పెద్ద హిట్ వచ్చినా కూడా దాన్ని ఎలా వాడుకోవాలో తెలియక వెనుకపడిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ తెలుగులో స్టార్ హీరోగా మారిపోయాడు కానీ షాలిని పాండేకు మాత్రం అవకాశాలు రాలేదు.   

 

షాలిని పాండే ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో కనిపించింది కానీ ఏ ఒక్కటి కూడా హిట్ కాలేదు. తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాకపోయినా కూడా తమిళంలో మాత్రం బాగానే క్లిక్ అవడంతో ఆమె నెట్టింట్లోనూ దుమ్ములేపేస్తోంది.   

 

సోషల్ మీడియా ద్వారా మాత్రం దుమ్ములేపేస్తూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. షాలినీ పాండే ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు పుట్టించేస్తోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link