Shani Margi November 2024: వీరి బాధలు తొలగిపోతాయి.. ఈ రాశులవారికి ఇక నుంచి డబ్బే, డబ్బు!
నవంబర్ 15 వరకు కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా అనుకున్న పనులు జరుగుతాయి. అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు కూడా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో దీర్ఘకాలంగా వస్తున్న సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో మానసిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. దీంతో పాటు జీవితం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి.
వృశ్చిక రాశివారు ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న లాభాలు పొందుతారు. అంతేకాకుండా కోరికలు కూడా నెరవేరుతాయి. దీంతో పాటు ఆస్తులపై కూడా పెట్టుబడులు పెడతారు.
మకర రాశివారికి శని గ్రహం ప్రభావం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా డబ్బు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.
నవంబర్ 15 వరకు కుంభ రాశివారికి కూడా ఎంతో అనుకులంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి తల్లిదండ్రుల సపోర్ట్ లభిస్తుంది. వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.