Shivathmika Rajashekar: నైట్ వేర్‌లో స్టార్ కిడ్.. క్లీవేజ్ షోతో హార్ట్ బీట్ పెంచేస్తోంది!!
తాజాగా శివాత్మిక నైట్ వేర్‌లో ఫోటో షూట్ చేశారు. అందులో క్లీవేజ్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు. శివాత్మిక ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు.
శివాత్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. డిఫరెంట్ కంటెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్న శివాత్మిక.. యాక్టింగ్ విషయంలో కూడా సినిమా సినిమాకూ తన స్కిల్స్ పెంచుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'దొరసాని' సినిమాతో శివాత్మిక తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ.. నటిగా మాత్రం శివాత్మికకు మంచి గుర్తింపు లభించింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇవ్వడం చాలా అరుదు. అతికొద్ది మందిలో సీనియర్ హీరో రాజశేఖర్ కూతుళ్లు కూడా ఉన్నారు. రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు శివాని, శివాత్మిక ఇప్పటికే హీరోయిన్‌లుగా ఎంట్రీ ఇచ్చారు.