Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్

Wed, 17 May 2023-4:44 pm,

సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయిన ముంబై భామ శ్రద్ధాదాస్ ఆ తర్వాత కూడా తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే స్టార్ హీరోయిన్ అవుదామన్న ఆమె ఆశలు మాత్రం పెద్దగా ఫలించలేదు.

హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సెకండ్ హీరోయిన్ అవకాశాల్లో కోసం ఎదురు చూసిన ఆమె చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తరువాత కొత్త హీరోయిన్ల ఎంట్రీతో సెకండ్ హీరోయిన్ ఛాన్సులు కూడా తగ్గిపోయాయి. 

దీంతో ఎలాంటి పాత్రలు ఉన్నా ఆమె చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అలాంటి పాత్రలు కూడా కరువు అవడంతో బుల్లితెరకు షిఫ్ట్ అయ్యి డీ లాంటి ప్రోగ్రామ్స్ కి జడ్జిగా వ్యవహరిస్తోంది. 

అదే విధంగా మల్లెమాల వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ కూడా హాజరవుతూ తాను ఇంకా ఉన్నానని గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే సినిమా అవకాశాలు తగ్గడంతో పూర్తిస్థాయిలో హాట్ షో మీద దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో ఈ భామ చేస్తున్న హాట్ ఫోటో షూట్లు కాక రేపుతున్నాయి. వేసవిలో మరింత హీట్ ఎక్కించే విధంగా ఉన్న ఆమె ఫోటోలు మీకోసం చూసేయండి మరి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link