Shraddha Das: శ్రద్దా దాస్ అందాల బ్లాస్ట్ కు సోషల్ మీడియా షేక్.. లేటెస్ట్ పిక్స్ చూస్తే దిమాక్ ఖరాబే..
నటిగా శ్రద్ధా దాస్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా ఈమె సూర్య హీరోగా యాక్ట్ చేసిన ‘కంగువా’ మూవీలో ఓ పాట పాడి అలరించింది. శ్రద్ధా దాస్ అందం, నటన ఉన్న.. కేవలం గ్లామర్ తరహా పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్ 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రద్ధా.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది.
ఆకర్షించే గ్లామర్ ఉన్న శ్రద్ధా కేవలం సెకండ్ గ్రేడ్ కే పాత్రలకే పరిమితమైంది. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.
శ్రద్దా దాస్.. ప్రెజెంట్ సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్ తో కాలం వెళ్లదీస్తోంది. మరోవైపు హిందీలో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది. గ్లామర్ ఒలకబోతలో ఇంటిమేట్ సీన్స్ చేయడంలో ఎలాంటి మొహమాటాలు లేకపోవడం ఈ భామకు కలిసొచ్చే అంశాలు.
తెలుగులో ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో యాక్ట్ చేసినా.. శ్రద్ధా కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమి లేదు. సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ మూవీ తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చినా.. సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది.
శ్రద్ధా దాస్ కేవలం తెలుగు మూవీలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.
ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్' వెబ్ సిరీస్‌లో శ్రద్దా నటనకు మంచి మార్కులే యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్రద్ధా దాస్.