Shraddha Das: షర్ట్ పై బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రద్ధా దాస్..

Sat, 04 May 2024-10:41 am,

శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తనదైన గ్లామర్‌తో ఇక్కడి ఆడియన్స్‌ను ఫిదా చేస్తోంది. అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత పలు సక్సెస్‌పుల్ చిత్రాల్లో  నటించినా శ్రద్ధాకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి.

ఇక అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన 'ఆర్య2'తో శ్రద్దా దాస్ ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చిన సెకండ్ గ్రేడ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం అయింది. 

శ్రద్ధా దాస్  కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీలో 'లాహోర్', 'దిల్ తో బచ్ఛా హై' 'తీన్ పహేలియా' వంటి సినిమాల్లో యాక్ట్ చేసి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది. 

ఇక నెట్‌ఫ్లిక్స్ కోసం 'ఖాకీ బిహార్ ఛాప్టర్‌' వెబ్ సిరీస్‌లో శ్రద్దా నటనకు మంచి మార్కులే పడ్డాయి. తెలుగు సహా ఇతర భాషల్లో కలిపి దాదాపు 40కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసింది శ్ర‌ద్ధా దాస్.

ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో హాట్ ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. మరోవైపు వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో వరుసగా ఛాన్సులు కొట్టేస్తోంది.

తెలుగులో ఆర్య 2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడవేగ, నాగవళ్లి సినిమాల్లో నటించినా.. శ్రద్ధా  కెరీర్‌కు  పెద్దగా ఒరిగిందేమి లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link