Shriya Saran: నలుపు డ్రెస్సులో శ్రియ అందాలు.. 40లో కూడా పడుచుభామలా!

Sun, 31 Mar 2024-9:34 pm,

కొంతమందికి ఎంత వయస్సు వచ్చినా పసివారిలానే కనిపిస్తూ ఉంటారు. నిత్యం యవ్వనంలోనే ఉంటారు. అలాంటి వారిలో ముందుంటుంది హీరోయిన్ శ్రియ.

పేరుకి 42 సంవత్సరాలు. కానీ ఈ హీరోయిన్ చూస్తే ఎవరైనా సరే 22 సంవత్సరాలు అన్న నమ్మేస్తారు. యోగా, డాన్స్ చేయడం వల్లే దాని ఇంతలా తన ఆరోగ్యాన్ని.. మెయింటైన్ చేయగలుగుతున్నానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది శ్రియ.  

ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తరువాత సంతోషం, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి లాంటి చిత్రాలతో సూపర్ సక్సెస్స్ లు అందుకుంది.

తెలుగులో శ్రియ నటించిన స్టార్ హీరో లేరు. అంతగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గత కొద్ది రోజుల నుంచి మాత్రం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది. 

శ్రియా మళ్లీ ఎప్పుడు ఎప్పుడు వెండితెర పైన కనిపిస్తుందా అని ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శ్రియ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగా ఉంటుంది.

శ్రియ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link