Shriya Saran Photos: గ్రీన్ డ్రెస్సులో థైస్ షోతో రెచ్చిపోయిన శ్రేయ శరన్.. నెవర్ బిఫోర్ అందాల విందిది!

Sat, 06 May 2023-11:58 am,

వివాహం అయ్యి ఒక పాపకు కూడా జన్మనిచ్చాక శ్రియ శరణ్ ఇప్పుడు ఇంకా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి బియ్యాల పాపారావు దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజిక్ స్కూల్ సినిమా ప్రమోషన్స్ లో శ్రియ శరణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. 

 

ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రియ శరణ్ కొన్ని హాట్ అవుట్ ఫిట్స్ లో మెరిసింది. వాటి ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం ఒక్క అవుట్ ఫిట్ లోనే కాదు దాదాపు మూడు నాలుగు అవుట్ ఫిట్స్ లో శ్రియ శరణ్ మెరిసింది. 

 

మరి ఇంకెందుకు ఆలస్యం శ్రేయ శరణం తాజాగా ధరించిన హాట్ ఔట్ ఫిట్ ఫోటోలన్నీ మీరు కూడా చూసేయండి మరి. బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా నటిస్తున్న ‘మ్యూజిక్‌ స్కూల్’ సినిమాకు మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. 

   

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు సినీ అభిమానులను అలరిస్తున్నాయి.  

   

ఇళయ రాజా అద్భుత సంగీతానికి తోడు శ్రియా,  శర్మాన్‌ మధ్య అందమైన రొమాంటిక్ ట్రాక్స్ ఏకంగా 11 ఉండటం విశేషం.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link