Shruti Haasan: శృతిహాసన్ లేటెస్ట్ గ్లామరస్ పిక్స్
సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది.
అయితే ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామరస్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాసన్ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు ఫాలోవర్లను ఆకట్టుకుంటున్నాయి.