Venus Transit 2023: 6 రోజుల తరువాత ఈ రాశులవారికి ఊహించని ధనవర్షం
కన్యా రాశి
శుక్రుడి గోచారం కన్యారాశి ఏడవ పాదంలో ఉంటాడు. దీనివల్ల మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. పనిచేసేచోట పరిస్థితులు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామి పేరుతో వ్యాపారం చేస్తే..చాలా లాభం కలుగుతుంది. పదోన్నతి యోగం ఉంటుంది.
వృషభ రాశి
శుక్రుడి గోచారంతో వృషభరాశి వారికి అంతా దశ తిరగనుంది. కొత్త వాహనం కొనవచ్చు. ఉద్యోగార్ధులకు జీతంలో పెంపు ఉంటుంది. ఆటంకం ఎదురైన పనులు పూర్తవుతాయి. ప్రేమ జీవితమంతా రొమాన్స్‌తో నిండిపోతుంది.
మీనరాశి
శుక్రగ్రహం గోచారం చేయనుంది. మీనం శుక్రుడికి ఉచ్ఛ రాశి. ఈ క్రమంలో మీపట్ల ఆకర్షితమౌతారు. జీవిత భాగస్వామితో బంధాలు బాగుంటాయి. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అంతర్గతంగా కొన్ని మార్పులుంటాయి. వ్యాపారం చేసే ఆలోచన ఉంటే..విజయం లభిస్తుంది.
సింహరాశి
శుక్రుడు ఈ రాశి 8వ పాదంలో గోచారం జరుగుతుంది. అంతులేని ధనం లభిస్తుంది. శుక్రుడి కారణంగా ట్రెజరీ నిండిపోతుంది. ఈ సమయంలో మీకు ఎంతమొత్తంలో డబ్బులు లభిస్తాయో ఊహించలేరు. ఇప్పటికే పెట్టుబడులు చేసుంటే లాభాలు కలుగుతాయి. వ్యాపారాలకు అనువైన సమయం.
కర్కాటక రాశి
శుక్రుడు ఈ రాశి 9వ పాదంలో గోచారం చేయనున్నాడు. మీ దశ తిరిగిపోతుంది. దాంతోపాటు మీ కష్టాలు పెరుగుతాయి. ఈ సందర్బంగా డబ్బుల కారణంగా ఏదైనా పని నిలిచిపోయుంటే..అన్ని పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పుకు ప్రయత్నిస్తుంటే..సక్సెస్ అవుతారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. జీవితంలో అంతులేని ఆనందం లభిస్తుంది.