Singer Sunitha Engagement Photos: సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ గ్యాలరీ

Tue, 08 Dec 2020-1:15 pm,

టాలీవుడ్ ప్లే బ్యాక్ సింగర్ సునీత రెండో వివాహానికి (Singer Sunitha Second Marriage) సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సింగర్ సునీత నిశ్చితార్థం జరిగింది. కేవలం ఇరు కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. తమ నిశ్చితార్థానికి సంబంధించి సింగర్ సునీత సైతం అధికారికంగా తెలిపారు. సింగర్ సునీత ఎంగేజ్‌మెంట్ ఫొటోస్ (Singer Sunitha Engagement Photos) వైరల్‌గా మారాయి. (All Photos Source: Twitter)

‘నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఓ తల్లిగా ఆరాటపడుతున్నాను. నాలాగే నా పిల్లలు, తల్లిదండ్రులు సైతం నా జీవితం గురించి ఎంతగానో ఆలోచిస్తున్నారు. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి పిల్లల్ని కన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని. ఓ మంచి స్నేహితుడు నా జీవితంలోకి రాబోతున్నాడు. త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నామని’ సింగర్ సునీత సైతం పోస్ట్ చేశారు. (All Photos Source: Twitter)

సింగర్ సునీత రెండో పెళ్లికి సిద్ధమైందని, లేక ఆమె నిశ్చితార్థం చేసుకున్నారని పలుమార్లు వదంతులు పుట్టుకొచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారు సునీత. కుటుంబసభ్యుల మద్దతుతోనే తాను రాణించగలుగుతున్నాని అంటున్నారు.

కుటుంబసభ్యులతో సింగర్ సునీత (Photo: Singer Sunitha Instagram)

Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్

కూతురు, కుమారుడితో టాలీవుడ్ ప్లే బ్యాక్స్ సింగర్ సునీత (Photo: Singer Sunitha Instagram)

Also Read: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link