Smriti Mandhana: కుర్రకారు గుండె బద్దలు.. బాయ్‌ఫ్రెండ్‌తో స్మృతీ మంధాన పిక్స్ లీక్.. అతను ఎవరో తెలుసా..!

Mon, 08 Jul 2024-7:01 pm,

స్మృతీ మంధానతో కలిసి కేక్ కట్ చేసిన పలాశ్‌ ముచ్చల్‌.. #5 నంబర్ యాడ్ చేసి లవ్ సింబల్‌తో పిక్స్ షేర్ చేశాడు.  

ఈ పోస్ట్‌కు రిప్లైగా.. సృతీ మంధాన కూడా లవ్ సింబల్‌తో పోస్ట్ పెట్టింది.   

ఈ పిక్స్‌పై నెటిజన్లు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. కొందరు 'మేడ్‌ ఫర్ ఈచ్‌ ఆదర్', క్యూట్ పిక్స్ అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం తమ హృదయం ముక్కలైందంటన్నారు.  

పలాశ్‌ ముచ్చల్‌తో సృతీ డేటింగ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌తో అధికారికంగా ప్రకటించారు.  

పలాశ్‌ ముచ్చల్ 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్. పలాష్ అక్క పాలక్ ముచ్చల్ బాలీవుడ్ స్టార్ సింగర్.  

మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో స్మృతి మంధాన అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా ఉంది. వేలంలో ఆమెను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. ఆమె నాయకత్వంలోనే ఆర్‌సీబీ తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link