Snake Bite: పాముకాటు వేసిన వెంటనే ఇది రుద్దితే విషం శరీరంలో చేరదు.. మీ వంటిట్లోనే దివ్యౌషధం..!

Fri, 03 Jan 2025-7:46 pm,

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది పాము కాటుతో  ప్రాణాలు కోల్పోతున్న రు. పాముల్లో రకరకాల ఎన్నో రకాల జాతులు ఉంటాయి.. అందులో కొన్ని అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి.  

ఇలాంటి పాములు కాటు వేయగానే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది.. సకాలంలో వైద్యం అందించకపోతే ప్రాణాలు కోల్పోతారు. ఎన్నో కేసులు ఇలాంటివి జరిగాయి. ఎందుకంటే పాము కాటు వేసినప్పుడు దాన్ని విషం మన శరీరంలోకి వెళ్తుంది.  

కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే మన శరీరంలోకి అది వ్యాప్తి చెందుతుంది. సరైన సమయానికి సరైన మందు అందకపోతే ప్రాణాలు కోల్పోతారు.. అలాంటి వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.  

పాము కాటు వేసిన వెంటనే ఆ వ్యక్తిని ముందుగా వైద్యుని వద్దకు తీసుకువెళ్లాలి. ముఖ్యంగా పాము కాటుకు గురైన వ్యక్తి వాంతులు చేసుకోవడం మంచిది.. ఇలా చేయడం వల్ల విషం బయటికి వచ్చేస్తుంది.. అంతే కాదు వెల్లుల్లిని కూడా మెత్తగా నూరి పాము కాటేసిన ప్రదేశంలో పెట్టాలి.  

ఇలా వెల్లుల్లిని పాము కాటు వేసిన ప్రదేశంలో పెట్టడం వల్ల విషం వ్యాప్తి తగ్గుతుంది.. శరీరానికి వ్యాపించదు అయితే ఏదేం చేసిన పాము కాటేసిన వెంటనే సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి.  

అయితే ప్రతి ఏటా మన దేశంలో దాదాపు 48 వేల మంది వరకు పాము కాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా వీలు పొలాలు అడవి ప్రాంతంలో పాము కాటుకు గురవుతున్నారు. (ఈ వార్త ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం మేరకు రాసింది. జీ తెలుగు న్యూస్‌ ఎలాంటి బాధ్యత వహించదు)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link