Sobhita Dhulipala Photos:చీరకట్టులో శోభిత ధూళిపాళ.. ఆ ఫొటో లీకైన తరువాత మొదటి ఫొటోషూట్!

Thu, 30 Mar 2023-7:28 pm,

శోభిత ధూళిపాళ చేసిన సినిమాల కంటే ఎక్కువగా నాగ చైతన్యతో అఫైర్ ఉందేమో అనే అనుమానం వల్ల ఎక్కువ ఫేమస్ అయింది.

 

తెలుగమ్మాయి అయినా శోభిత ధూళిపాళ ఎక్కువగా హిందీ ప్రాజెక్ట్ లలోనే ఎక్కువ భాగమైంది. 

 

ఈ మధ్యనే శోభిత ధూళిపాళ నాగ చైతన్య కలిసి ఉన్నట్టుగా ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది. 

   

ఆ సంగతి అలా ఉంచితే శోభిత ధూళిపాళ లేటెస్ట్ హాట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

   

శోభిత ధూళిపాళ కొన్ని చీరకట్టు ఫోటోలను ఆమె షేర్ చేసింది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link