Sobhita Dhulipala: కోట్ల ఆస్తులున్న అక్కినేని కుటుంబానికి.. శోభితా పేరెంట్స్ కట్నంగా ఎంతిస్తున్నారో తెలుసా..?
అక్కినేని నాగచైతన్య, శొభితా ధూళిపాళతో సీక్రెట్ గా ప్రేమలో పడ్డారంట. సినిమా ఇండస్ట్రీలో సైతం వీరిద్దరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ తరచుగా వార్తలు వచ్చాయి.
అందర్ని షాకింగ్ కు గురిచేస్తు.. ఆగస్టు 8 వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిపోయింది. కొంత మంది దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య వీరి ఎంగెజ్ మెంట్ జరిగింది. నాగార్జున ఎక్స్ వేదికగా వీరి ఎంగెజ్ మెంట్ పిక్స్ లను పంచుకున్నారు.
ఇదిలా ఉండగా.. వీరి పెళ్లి డిసెంబరు 4 న జరగనుందని తెలుస్తొంది. అంతేకాకుండా.. వీరిపెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ ను ముస్తాబు చేస్తున్నారంట. అయితే.. తాజాగా, మాత్రం అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు ఏకట్నంగా తీసుకెళ్తుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే... అక్కినేని ఫ్యామిలీ మాత్రం.. శోభితా కుటుంబం నుంచి అస్సలు ఏం ఎక్స్ పెక్ట్ చేయడం లేదని, కేవలం శోభితా తమ ఇంట అడుగు పెట్టి.. తమ ఇంటికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నారంట.
శొభితా ధూలి పాళ కూడా ఇటీవల పసుపు దంచుడు కార్యక్రమం ఎంతో వేడుకగా నిర్వహించుకుంది. చీరకట్టులో సంప్రదాయం ఉట్టిపడేలా.. శోభితా కన్పించిందని తెలుస్తొంది. అయితే.. కొంత మంది మాత్రం..శోభితా కుటుంబం అక్కినేని ఫ్యామిలీకి కోట్ల రూపాయలు కట్నంగా ఇస్తున్నారని పుకార్లు క్రియేట్ చేస్తున్నారు.