Sobhita Dhulipala Photos: ఆ ఇద్దరి మధ్యలో నలిగిపోతున్న శోభిత.. బ్లాక్ డ్రెస్సులో హాట్ ట్రీట్!
తెనాలి అమ్మాయి శోబితా ధూళిపాళ్ల హిందీ సినిమాలతో నటిగా ఆరంగ్రేటం చేసింది. ఆ తర్వాత గూడచారి సినిమాలో సమీరారావు అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
అయితే తెలుగులో గూడచారి తర్వాత ఆమె మేజర్ సినిమాలో మాత్రమే కనిపించింది. తెలుగమ్మాయి అయినా కేవలం రెండు తెలుగు సినిమాల్లోనే కనిపించినా దాదాపు ఇప్పటికే అరడజనుకుపైగా హిందీ సినిమాల్లో ఆమె నటించింది.
అలాగే ఆమె పోన్నియన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ ఆమె పోన్నియన్ సెల్వన్ ప్రియురాలి పాత్రలో కనిపించింది. ఇక ఇప్పటికే మూడు వెబ్ సిరీస్లలో కనిపించిన ఆమె మూడో వెబ్ సిరీస్ ద నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ కి సంబంధించిన ప్రమోషన్ ఆక్టివిటీలో కనిపించింది.
అక్కడ అనిల్ కపూర్ ఆదిత్య రాయ్ కపూర్ మధ్య నిలబడి ఉన్న ఫోటోలు షేర్ చేసి సచ్ ఏ లవ్లీ టైం అంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈవెంట్ కి ఆమె చిన్న గౌనులో కనిపిస్తూ రెచ్చిపోయింది.
ఇంకెందుకు ఆ ఫోటోలు మీరు చూసేయండి మరి. ఇక ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ జూన్ 30వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆమె చెప్పుకొచ్చింది.