Solar Eclipse 2024: రెండవ సూర్యగ్రహణంతో ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

Sat, 13 Jul 2024-10:25 am,

ఈ గ్రహణం అక్టోబర్‌ నెలలోని  అశ్వినీ మాస అమావాస్య తిథిలో ఏర్పడుతుంది. అలాగే ఈ రోజు సర్వపితా అమావాస్య కూడా వచ్చింది. అయితే కన్యా రాశిలో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. 

ఈ ఏడాదిలోని సూర్యగ్రహణం అక్టోబర్‌ 2న ఏర్పడబోతోంది. ఇది పిత్రక్ష చివరి రోజు కాబట్టి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయి.

ఈ అక్టోబర్‌ 2న ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా మిథన రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.

మిథున రాశివారు ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీంతో పాటు పిల్లలపై కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.  

కర్కాటక రాశివారికి ఈ సూర్య గ్రహణం కారణంగా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు. దీంతో పాటు లాభాలు కూడా రెట్టింపు అవుతాయి.   

అలాగే ఈ రాశివారి సమజంలో గౌరవం పెరిగి మంచి పేరును పొందుతారు. దీంతో పాటు ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.   

ఈ రాశివారికి కూడా సూర్యగ్రహణం చాలా బాగుంటుంది. దీంతో పాటు భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా పెరుగుతుంది. వీరు స్నేహితులతో సరదాగా ఉంటారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link