Sreeleela: బ్లాక్‌డ్రెస్‌లో శ్రీలీల మెరుపులు.. చూపులతో కుర్రకారుకు వల

Fri, 17 Nov 2023-12:11 am,

రవితేజ సరసన ధమాకా మూవీలో శ్రీలీల యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది.  

శ్రీలీల డ్యాన్స్‌ వీడియోలు నెట్టింట ఓ రేంజ్‌లో హల్‌చల్ చేశాయి. ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.  

ఈ మూవీ ఇచ్చిన బ్లాక్‌బస్టర్‌తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోలతో ఆఫర్లు క్యూకట్టాయి.  

రీసెంట్‌గా రెండు సినిమాలతో ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. భగవంత్‌ కేసరి, స్కంద సినిమాలతో అలరించింది.  

భగవంత్ కేసరి మూవీలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. స్కంద మూవీ తీవ్రగా నిరాశపర్చింది.  

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది.  

తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. ఏమి ధరించాలో.. మీకు తెలియనప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్‌ను ధరించండి అంటూ ఫొటోలను పంచుకుంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link