Sreemukhi Photos: చిట్టి గౌనులో శ్రీముఖి బిగుతైన అందాలు.. క్లీవేజ్ ట్రీట్ అదిరిందిగా!
బుల్లితెర యాంకర్ గా సత్తా చాటుతున్న శ్రీముఖి మధ్య మధ్యలో సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ మధ్యకాలంలో ఎప్పటికప్పుడు శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వారానికి ఒక్కసారైనా హాట్ ఫోటో షూట్ షేర్ చేస్తోంది.
తాజాగా ఆమె ఒక చిన్న గౌన్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఫోటో డంపు పేరుతో షేర్ చేయగా ఆ ఫోటోలన్నీ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తెలుగులో కొన్ని సినిమాల్లో నటిస్తూ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తరువాత ఎక్కువగా బుల్లితెర మీద ఫోకస్ పెట్టి, పటాస్ షో తో మంచి క్రేజ్ అందుకుంది.
ఇక ఈ క్రమంలోనే శ్రీముఖి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి ఆ క్రేజ్ మరింత పెంచుకుంది. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీముఖి తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్ వేయండి.