Sreemukhi Photoshoot : శ్రీముఖి.. అందాల చెకుముఖి.. భారీ ఎక్స్‌పోజింగ్‌తో పిచ్చెక్కిస్తోన్న యాంకర్

Fri, 04 Nov 2022-12:29 pm,

బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. టాప్ యాంకర్‌గా శ్రీముఖి దూసుకుపోతోంది. శ్రీముఖి అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.

పటాస్ షోతో శ్రీముఖికి ఫుల్ క్రేజ్ రావడం, దాంతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం, చివరి వారం వరకు ఉండటం, రన్నర్‌గా నిలవడంతో మంచి ఇమేజ్ ఏర్పడింది.

బిగ్ బాస్ షోతో శ్రీముఖికి ఒరిగేందేమీ లేదు. పైగా కాస్త నెగెటివిటీ కూడా ఏర్పడింది. దీంతో ఆమెకు బుల్లితెరపై అవకాశాలు ఆ మధ్య తగ్గాయి. కానీ ఇప్పుడు మాత్రం అన్ని చానెళ్లలో శ్రీముఖియే కనిపిస్తోంది.

శ్రీముఖి ప్రస్తుతం వెండితెరపై వెలిగిపోవాలని తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన ప్రతీ సినిమాను ఓకే చేస్తోంది. క్రేజీ అంకుల్స్ సినిమాతో శ్రీముఖి మీద తెగ ట్రోలింగ్ జరిగింది.

ఇప్పుడు ఓటీటీ షోలకు కూడా చేస్తోంది. ఆహా, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్నింట్లోనూ షోలు చేస్తోంది. అవి కాకుండా ఇలా సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో మంటలు పుట్టించేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link