Sreemukhi: ఏంటి శ్రీముఖి ఇది.. పబ్లిక్‌గా ఎద అందాలను ఓపెన్ చేసిన బిగ్‌బాస్ భామ..
శ్రీముఖి తెలుగు టెలివిజన్ యాంకర్‌గా ఆమె కంటూ ప్రత్యేక ఇమేజ్ ఉంది.
అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచింది శ్రీముఖి.
ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.
లాస్ట్ ఇయర్ 'భోళా శంకర్'లో సినిమాలో చిరంజీవితో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది.
కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ యేడాదే అతనితో పెళ్లి పీఠలు ఎక్కబోతుందా అనేది చూడాలి.
శ్రీముఖి చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని టాక్. ఈమె చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.