Sriya Reddy Hot Photos: అందాలన్నీ కనిపించేలా హీరో విశాల్ వదిన హాట్ ట్రీట్..

Mon, 16 Jan 2023-12:08 pm,

క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె అయిన శ్రేయ రెడ్డి ముందుగా యాంకర్ గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తర్వాత వీడియో జాకీగా మారింది.   

 

ఎస్ఎస్ మ్యూజిక్ లో సక్సెస్ ఫుల్ వీడియో జాకీగా కొనసాగుతున్న సమయంలో నటిగా మారాలి అనే ఉద్దేశంతో సినీ రంగ ప్రవేశం చేసింది. అలా నటిగా మారిన తర్వాత తెలుగు,  తమిళ,  మలయాళ సినిమాలు వరుసగా చేస్తూ వచ్చింది.   

 

తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ కృష్ణను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. సుమారు 10 ఏళ్ల తర్వాత ఆమె మళ్ళీ సినీ రంగ ప్రవేశం చేసి అరకొర సినిమాలు చేస్తూ వస్తోంది.   

 

గత ఏడాది ఆమె ఒక వెబ్ సిరీస్ లో నటించగా అది మంచి పేరు అయితే తెచ్చుకుంది. తాజాగా ఇప్పుడు ఆమె తమిళంలో ఒక సినిమా చేస్తోంది.   

 

అయితే తాజాగా శ్రియా రెడ్డి షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానిపై మీరు కూడా ఒక లైక్ చేయండి మరి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link